ప్రియమైన గ్రామస్తులకు,
మన గ్రామ జీవనశైలిని, సంస్కృతిని, సంఘటనలను ప్రపంచానికి తెలియజేయడానికి మనఊరి ముచ్చట్లు అనే వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. ఈ వేదిక ద్వారా మీరు మీ గ్రామంలో జరుగుతున్న విశేషాలను అందరితో పంచుకోవచ్చు.
మీరు `
- గ్రామంలో జరుగుతున్న వార్తలు, సంఘటనలు
- ఆడియో క్లిప్స్ — పల్లె సంభాషణలు, ప్రకటనలు, ఇంటర్వ్యూలు
- ఫోటోలు — పండుగలు, ప్రకృతి, గ్రామీణ జీవితం
మీ భాగస్వామ్యం ద్వారా మన గ్రామ గొప్పతనాన్ని అందరికీ తెలియజేయవచ్చు. ఇది మన సంస్కృతిని పరిరక్షించడంలో, గ్రామస్తుల మధ్య అనుబంధాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.
మీ మాటలు , మీ స్వరం — ఇప్పుడు ప్రపంచానికి వినిపించండి!
మనఊరి ముచ్చట్లులో మీ కథనాలను పోస్ట్ చేయండి.
మీ,`
గోపి
CEO, మన ఊరి ముచ్చట్లు
